సిద్ధిధాత్రి అవతారంలో బాసర అమ్మవారు

by Aamani |
సిద్ధిధాత్రి అవతారంలో బాసర అమ్మవారు
X

దిశ, బాసర: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దిగ్విజయంగా కొనసాగుతున్న శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉత్సవాలు తొమ్మిది రోజులకు చేరుకున్నాయి. ఈరోజు అమ్మవారు సిద్ధిధాత్రి దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం పిండి వంటలు సమర్పించారు ఆలయ వైదిక, వేద సభ్యులు.

Advertisement

Next Story