- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > గురుకులంలో అనూహ్య ఘటన.. నిద్రిస్తున్న విద్యార్థిపై మరో విద్యార్థి బ్లేడుతో దాడి
గురుకులంలో అనూహ్య ఘటన.. నిద్రిస్తున్న విద్యార్థిపై మరో విద్యార్థి బ్లేడుతో దాడి
by Mahesh |
X
దిశ, మామడ: మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థిని బ్లేడుతో కోసి గాయపరిచిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . విద్యార్థి నిద్రిస్తున్న సమయంలో తోటి విద్యార్థి కాలు పై బ్లేడుతో కోసి గాయపరిచారు. శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో గాయపడిన విద్యార్థి ఆదివారం రాత్రి తన తండ్రికి ఫోన్ ద్వారా ఈ విషయాన్ని చెప్పడంతో విద్యార్థిని ఇంటికి తీసుకువెళ్లారు. సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story