- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గన్నీ సంచుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం..
by Aamani |
X
దిశ,బెల్లంపల్లి: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియాలో అర్ధరాత్రి అక్షర ఎంటర్ప్రైజెస్ గన్ని సంచుల గోదాంలో భారీ అగ్ని ప్రమాదం కలకలం రేపింది. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ తో ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనలో సుమారు రూ .25 లక్షల ఆస్తి నష్టం జరిగిందని యజమాని శ్రీధర్ తెలిపారు. షార్ట్ సర్క్యూట్ తో గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మిర్చి రైతులకు అమ్మకానికి సిద్ధంగా ఉన్న గన్ని సంచులు, సంచులు కుట్టే మిషన్ అగ్నికి ఆహుతి అయింది. మంటలు చెలరేగానే గోదాములో నిద్రిస్తున్న గన్ని సంచులు కుట్టే బీహార్ కార్మికులు మంటలను భయంతో బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story