- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Lucky Numbers: ప్రపంచంలో అత్యంత లక్కీ నంబర్స్ ఇవే.. ఆ తేదీల్లో పుట్టినవారికీ లక్కే లక్కు!
దిశ, వెబ్ డెస్క్ : మనలో కొందరు జ్యోతిష్యాన్ని నమ్ముతుంటారు, మరి కొందరు న్యూమరాలజీని ( Numerology )నమ్ముతుంటారు. ఇంకొందరు వేటిని లెక్క చెయ్యరు. ఇలా, ఈ ప్రపంచంలో వేరు వేరు నమ్మకాలు ఉన్నాయి. అయితే, న్యూమరాలజీ ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీ దేవి ( Lakshmi Devi ) అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. ఎందుకంటే, ఈ తేదీలపై లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కాసుల వర్షం కురిపిస్తుంది. కొంతమంది సెలబ్రిటీలు కూడా ఈ తేదీలోనే పుట్టారు.
ఈ తేదీల్లో పుట్టిన వారు జీవితంలో అనుకున్నవన్నీ సాధిస్తారు. అంతే కాదు, వారి పేర్లు ప్రపంచం మొత్తం వినిపించేలా ఎదుగుతారు. ముఖ్యంగా 7, 16, 25 తేదీల్లో పుట్టిన వారు ప్రపంచంలోనే అత్యంత లక్కీ పర్సన్స్. సెలబ్రిటీల్లో ఎంఎస్ ధోని, కత్రినా వంటి వారు ఈ తేదీలో పుట్టిన వారే. వీరిపై లక్ష్మి కటాక్షం అపారంగా ఉంటుంది.
ఈ తేదీల్లో పుట్టినవారు అనుకున్నవన్ని సాధిస్తారు. అంతే కాకుండా, వీరు స్నేహానికి చాలా విలువ ఇస్తారు. వారి మాట తీరు అందర్ని మెప్పిస్తారు. ఎక్కువ ఎలాంటి విషయంలో రాజీపడరు, కష్టపడి పని చేస్తారు. వారి కష్టానికి తగిన ప్రతి ఫలం ఉంటుంది. ఆ కారణంగా వాళ్ళు అభివృద్ధి దశలో ప్రయాణిస్తారు.