- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పోలీసులకు చిక్కిన ఏడుగురు పేకాట రాయుళ్లు..
by Sumithra |
X
దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామ శివారులో పామాయిల్ తోటలో పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు స్థానిక పోలీసులు దాడి చేసిన సంఘటన సత్తుపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సత్తుపల్లి మండలం కిష్టాపురం గ్రామ శివారులో ఎం.సుబ్బారావుకు చెందిన పామాయిల్ తోటలో పేకాట నిర్వహిస్తున్నారని సత్తుపల్లి పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. ఈ మేరకు దాడులు నిర్వహించగా సత్తుపల్లి మండలం కృష్టాపురం గ్రామానికి చెందిన జర్పుల రాము, మానురాజు మురళీకృష్ణ, ధరావత్ చంద్రశేఖర్, ధారావత్ గోపి, రాము నాయక్, భూక్యా సురేష్, కోసూరి చెన్నకేశవరావు, అనే ఏడుగురు వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి రూ. 22.500 నగదు, 2 సెల్ ఫోన్ లు , ఒక టూవీలర్ ను స్వాధీనం చేసుకుని వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story