Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి

by Sathputhe Rajesh |   ( Updated:2024-07-25 02:23:28.0  )
Accident : సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: సంగారెడ్డి జిల్లాలో కంది మండలం తునికిళ్ల తండా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ యాక్సిడెంట్‌లో ముగ్గురు దుర్మరణం చెందారు. నాందేడ్-అకోలా జాతీయ రహదారిపై లారీని బైకు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story