- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈడీ విచారణకు గైర్హాజరు.. కవిత ప్లాన్ ఇదేనా?
by Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఉదయం 11 గంటలకు ఈడీ ఎమ్మెల్సీ కవితను విచారణకు రావాలని నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. కవిత తన ప్రతినిధిని ఈడీ ఆఫీస్‌కు పంపింది. సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉందని తాను విచారణకు హాజరు కాలేనని కవిత చెప్పిన కారణంతో ఈడీ ఏకీభవించలేదు. అయితే ఈడీ విచారణ లో భాగంగా ఇవాళ, రేపటితో ముగ్గురు కీలక నిందితుల కస్టడీ ముగియనుంది. సిసోడియా, పిళ్లై, బుచ్చిబాబులను ఎదురుగా పెట్టి కవితను ఈడీ విచారించాలని భావిస్తోంది. ఈ ముగ్గురి కస్టడీ ముగిశాకే విచారణకు హాజరు కావాలని కవిత వ్యుహంగా తెలుస్తోంది.
Advertisement
Next Story