- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బస్సు టైర్ కింద తల పెట్టిన మహిళ.. చివరికి ఏం జరిగిందంటే?
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: జగిత్యాలలో ఓ మహిళ ఆర్టీసీ బస్సు టైర్ కింద టైర్ పెట్టింది. అయితే డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అసలు ఏం జరిగిందంటే.. మెట్ పల్లి నుంచి జగిత్యాలకు ఓ ఆర్టీసీ బస్సు బయలుదేరడానికి సిద్ధమైంది. అయితే ఈ క్రమంలోనే ఓ మహిళ అకస్మాత్తుగా బస్సు వెనుక టైర్ కు కొంత దూరంలో కిందపడింది. ఇంతలోనే బస్సు బయలుదేరింది. అయితే వెనుక బస్సు టైర్ ఆమె తల దగ్గరికి రాగానే గమనించిన ప్రయాణికులు కేకలు వేశారు. వెంటనే డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేశాడు. ఆ మహిళకు ప్రాణాపాయం తప్పింది.
Advertisement
Next Story