- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్ అధ్యక్షతన విస్తృతస్థాయి సమావేశం.. ఆ విషయాలపైనే చర్చ
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులతో పాటు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్లు అవుతున్న సందర్భంగా జూన్ 2 నుంచి జూన్ 21 వరకు అవతరణ దశాబ్ది దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ వారికి సూచించారు. ఉద్యమ సమయం నాటి కార్యక్రమాలతో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ వారిని ఆదేశించారు.
.Also Read..
దాచేపల్లి మృతులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా.. ప్రకటించిన సీఎం KCR
Advertisement
Next Story