- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
- లోక్సభ ఎన్నికలు-2024
ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టుల చేతిలో వ్యక్తి దారుణ హత్య
by Rajesh |
![ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టుల చేతిలో వ్యక్తి దారుణ హత్య ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టుల చేతిలో వ్యక్తి దారుణ హత్య](https://www.dishadaily.com/h-upload/2024/06/20/344492-murder.webp)
X
దిశ, భద్రాచలం : ఛత్తీస్గఢ్ నారాయణ్ పూర్ జిల్లా నెలంగూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహక మేత గ్రామానికి చెందిన సన్ను ఉసెండి అనే గ్రామస్తున్ని ఇన్ ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హత్య చేశారు. ఘటనా స్థలంలో మావోయిస్టులు తామే హత్య చేసినట్లు మావోయిస్టులు ఓ లేఖను వదిలి వెళ్లారు. అయితే ఇనఫార్మర్ నెపంతో వ్యక్తిని మావోయిస్టులు హత్య చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story