మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

by Satheesh |   ( Updated:2023-12-13 10:52:03.0  )
మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి మల్లారెడ్డి‌కి బిగ్ షాక్ తగలింది. గిరిజనుల భూములు కబ్జా చేశారనే ఆరోపణలపై మల్లారెడ్డిపై కేసు నమోదు అయ్యింది. 47 ఎకరాల భూమిని కబ్జా చేసి ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేసుకున్నారని మల్లారెడ్డిపై కొందరు గిరిజనులు కంప్లైంట్ చేశారు. ఈ ఫిర్యాదు మేరకు నాలుగు సెక్షన్ల కింద శామీర్ పేట్ పీఎస్‌లో మల్లారెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story