- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
55 మెడికల్ కాలేజీలు 8340 ఎంబీబీఎస్సీట్లు
దిశ,తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా గతంతో పోల్చితే మెడికల్ కాలేజీలు భారీగా పెరిగాయని వైద్యారోగ్యశాఖ ప్రభుత్వానికి ఇన్మర్మేషన్డాక్యుమెంట్ ను సమర్పించింది. ఆవిర్భావ సెలబ్రేషన్స్సందర్భంగా మెడికల్ కాలేజీల ఏర్పాటు శ్రమపై ప్రభుత్వం ప్రజలకు వివరించనున్నది.ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధీనంలో 27 మెడికల్ కాలేజీలు పెరుగగా, ప్రైవేట్ లో మరో 28 కాలేజీలు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది.55 మెడికల్ కాలేజీల్లో 8340 ఎంబీబీఎస్సీట్లు అందుబాటులోకి రాగా, ఎక్కువ మంది విద్యార్దులకు మెడిసిన్చదివే వెలుసుబాటు కల్గనున్నది.జిల్లాకో మెడికల్ కాలేజీ ప్రోగ్రామ్ స్పీడప్చేయడంతోనే ప్రభుత్వ కాలేజీలు పెరిగాయని అధికారులు ఆవిర్భావ దినోత్సవం రోజు హైలెట్ చేయనున్నారు. ఇప్పటికే జిల్లాల్లో ఎమ్మెల్యేలు, ఇతరప్రజాప్రతినిధులు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిన ఘనత ప్రభుత్వానిదే అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.