బ్రేకింగ్: తెలంగాణలో 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్ నమోదు.. అత్యల్పంగా ఆ జిల్లాలోనే..!

by Satheesh |   ( Updated:2023-11-30 12:23:34.0  )
బ్రేకింగ్: తెలంగాణలో 3 గంటల వరకు 51.89 శాతం పోలింగ్ నమోదు.. అత్యల్పంగా ఆ జిల్లాలోనే..!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్.. సాయంత్ర ఐదు గంటలకు ముగియనుంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌లలో బారులుతీరారు. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 51.89 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటి వరకు అత్యధికంగా మెదక్ జిల్లాలో 70 శాతం పోలింగ్ నమోదు కాగా.. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 32 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story