- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
317 జీవో: సర్కారుపై బండి సంజయ్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. జీవో 317పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జీవో 317ను సవరించాల్సేందనని డిమాండ్ చేశారు. జీవోపై 317పై టీచర్ల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీవో కారణంగా టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే జీవో కారణంగా 34 మంది టీచర్లు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. టీచర్లు తమ జీతాలు అడుక్కునే పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు.
ఒకటో తేదీన జీతాలు కూడా ఇవ్వడం లేదన్నారు. బదిలీలు, ప్రమోషన్లు అంటూ కొత్త డ్రామా షురూ చేశారని తెలిపారు. స్థానికత కోసం ఉద్యమం చేయాల్సిన పరిస్థితి రావడం దారుణమన్నారు. 4 డీఏలు ఎందుకు పెండింగ్ లో పెట్టారో చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. టీచర్ల జీవితాలను ఈ జీవో చిన్నాభిన్నం చేస్తోందన్నారు. 13 జిల్లాల్లో బదిలీలు ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు. బదీలీల కోసం బీఆర్ఎస్ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు.