TS: 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి

by GSrikanth |
TS: 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా 31 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఇది అడహక్​ప్రమోషన్‌గా పేర్కొన్నారు. పదోన్నతి పొందిన వారిలో ఆర్డీ మాధురి, బి.రోహిత్ సింగ్, ఎ.పద్మశ్రీ, గుగులోతు లింగ్యానాయక్, మహమ్మద్ అసదుల్లా, కేవీవీ రవికుమార్, డి.రాజ్యలక్ష్మీ, కనకం స్వర్ణలత, జి.వెంకటేశ్వర్లు, వి.భుజంగరావు, డి.వెంకట మాధవరావు, ఎం.వెంకట భూపాల్ రెడ్డి, చీర్ల శ్రీనివాసులు, ఎస్.తిరుపతి రావు, చీమలపాటి మహేందర్, కె.గంగాధర్, బసుత్కర్ కిషన్ రావు, సల్వేర్ సూరజ్ కుమార్, ఇ.వెంకటాచారి, వి.విక్టర్, ఎల్.కిషోర్ కుమార్, పి.అశోక్​కుమార్, ఎం.విజయలక్ష్మీ, జే శ్రీనివాస్, డి.విజేందర్ రెడ్డి, కె.శ్యామలాదేవి, కె.వీరబ్రహ్మాచారి, జేఎల్బీ హరిప్రియ, కె.లక్ష్మీకిరణ్​, డి.వేణు, టీఎస్ సంగీత ఉన్నారు. పదోన్నతి పొందిన అదే స్థానాల్లో ఉండనున్నారు.

Advertisement

Next Story

Most Viewed