తెలంగాణ పోరాట యోధుడు ఐలయ్య మృతి

by Shyam |
తెలంగాణ పోరాట యోధుడు ఐలయ్య మృతి
X

దిశ, భువనగిరి: తెలంగాణలో రజాకార్లకు వ్యతిరేకంగా నాడు జరిగిన పోరాటంలో పాల్గొన్న ఉల్లి ఐలయ్య యాదవ్ (80) మృతి చెందారు. ఆయన స్వగ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గుర్నాథపల్లి. కాగా, జియాగూడ (హైదరాబాద్) యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఐలయ్య పని చేశారు.

Advertisement

Next Story