- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎమ్మెల్సీ ఎన్నికలు.. టీఆర్‌ఎస్‌కు ఆ యూనియన్ సపోర్ట్
X
దిశ, తెలంగాణ బ్యూరో: మండలి ఎన్నికల్లో టీఆర్ఎస్అభ్యర్థులకు తెలంగాణ టీచర్స్ యూనియన్ (టీటీయూ) మద్దతు ప్రకటించింది. ఈ మేరకు టీటీయూ అధ్యక్షుడు మునగాల మణిపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏరుకొండ నర్సింహస్వామి బుధవారం ప్రకటన విడుదల చేశారు. వరంగల్ స్థానం నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, హైదరాబాద్ నుంచి వాణీదేవికి మద్దతు తెలుపుతున్నామన్నారు. రాష్ట్ర కార్యవర్గం బుధవారం సమావేశమై పలు అంశాలపై చర్చించామని, ఈ సమావేశంలో టీఆర్ఎస్అభ్యర్థులకు మద్దతుపై ఏకగ్రీవ తీర్మానం చేశామన్నారు. మొదట్నుంచీ ఉద్యమ సంఘమని, ఉద్యమనేత కేసీఆర్నిర్ణయించిన అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నామని మణిపాల్‌రెడ్డి, ఏరుకొండ నర్సింహాస్వామి తెలిపారు.
Advertisement
Next Story