- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
టీ సర్కార్ మరో కీలక నిర్ణయం….
దిశ వెబ్ డెస్క్:
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల్లో విధులు నిర్వహించే సిబ్బంది జీతాలను పెంచుతూ ఉత్తర్వులను ప్రభుత్వం జారీ చేసింది. నాలుగున్నరేండ్లుగా బోధనా సిబ్బంది జీతాల పెంపు నిర్ణయం పెండింగ్ లోనే ఉంది. ఇక కొన్ని రోజుల క్రితం తమ జీతాలను పెంచాలంటూ గాంధీ ఆస్పత్రి వైద్యులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. దీంతో వారి డిమాండ్లను సర్కార్ పరిగణలోకి తీసుకుంది. వారి జీతాలను 24 నుంచి 44 శాతానికి పెంచాలని సర్కార్ నిర్ణయించింది.
కాగా తాజా నిర్ణయంతో ప్రభుత్వ బోధనా ఆస్పత్రుల్లోని సుమారు 2866 మంది అధ్యాపకుల వేతనాలు పెరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై రెసిడెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ స్పందించారు. పేరివిజన్ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ నిర్ణయం అధ్యాపకులుగా పనిచేసేందుకు రెడీ గా ఉన్న చాలా మందికి ప్రోత్సాహాన్ని ఇస్తుందన్నారు.