- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
డీజీపీ ఆఫీస్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు
by Shyam |
X
దిశ, క్రైమ్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు మంగళవారం డీజీపీ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ గోవింద్ సింగ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అదే విధంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ కార్యాలయాల్లోనూ వేడుకలు నిర్వహించారు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలో అడ్మిన్ అడిషనల్ డీసీపీ లావణ్య జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. దేశంలోనే అత్యంత ఆధునిక సాంకేతికతను వినియోగించడంలో తెలంగాణ పోలీసులు ముందున్నారని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ (ఎస్బీ) గౌస్ మొహియుద్దీన్, అడిషనల్ డీసీపీ ఇందిరా పాల్గొన్నారు.
Advertisement
Next Story