తెలంగాణ సీఎస్‌కు కరోనా

by Shyam |
తెలంగాణ సీఎస్‌కు కరోనా
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. గత కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఆయన… తాజాగా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో కరోనా బారి నుంచి కోలుకునేవరకు ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సోమేశ్‌కుమార్ నిర్ణయించుకున్నారు. తనను ఇటీవల కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని సోమేశ్ కుమార్ సూచించారు.

Advertisement

Next Story