సీఎం కేసీఆర్‌కు నెగెటివ్

by Shyam |   ( Updated:2021-05-04 12:16:47.0  )
సీఎం కేసీఆర్‌కు నెగెటివ్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో కేసీఆర్‌కు నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. బ్లడ్ రిపోర్టులు కూడా సాధారణంగా ఉన్నాయని డాక్టర్లు తెలిపారు. త్వరలో కేసీఆర్ పూర్తిగా కోలుకుంటారని వ్యక్తిగత వైద్యులు ఎంపీ రావు తెలిపారు. అటు కేసీఆర్‌కు ర్యాపిడ్ యాంటిజెన్‌తో పాటు ఆర్టీపీసీఆర్ పరీక్షలు వైద్యులు నిర్వహించారు.

Advertisement

Next Story