రేపు తెలంగాణ కేబినెట్ భేటీ

by Shyam |
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మంత్రి మండలి సమావేశం సోమవారం జరుగనుంది. రాత్రి 7:30కి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఈ కేబినేట్ సమావేశం నిర్వహించనున్నారు. కొత్తగా రూపొందించిన రెవెన్యూ చట్టాలతో పాటు… అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బిల్లులపై చర్చించే అవకాశం ఉంది. అంతేగాకుండా రాష్ట్రంలో విస్తరిస్తున్న కరోనాపై కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed