- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Samsung Galaxy సిరిస్‌లో మార్కెట్లోకి మరో స్మార్ట్ ఫోన్

X
దిశ, వెబ్‌డెస్క్: Samsung కంపెనీ నుంచి త్వరలో ‘Galaxy F54 5G’ స్మార్ట్ ఫోన్ భారత మార్కెట్లోకి రానుంది. ముందస్తు సమాచారం ఆధారంగా ఈ ఫోన్ 8GB RAM 256GB మెమరీ స్టోరేజ్ ధర రూ. 35,999గా ఉంటుందని తెలుస్తోంది. అంచనాల ప్రకారం, ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల పూర్తి-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. Android 13-ఆధారిత One UI 5 పై రన్ అవుతుంది. కంపెనీకి చెందినటువంటి Exynos 1380 SoC ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. ఫోన్ బ్యాక్ సైడ్ 108MP+8MP+2MP కెమెరాలు ఉండనున్నాయి. అలాగే, ముందు సెల్ఫీల కోసం 32MP కెమెరా ఉంది. ఫోన్ 25W చార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
Also Read..
అదిరిపోయే ఫీచర్స్‌తో బ్లూటూత్ కాలింగ్ స్మార్ట్‌వాచ్‌ను లాంచ్ చేసిన ‘Boat’
Next Story