- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > టెక్నాలజీ > Samsung A56: శాంసంగ్ నుంచి 280 ఎంపీ కెమెరాతో త్వరలో మరోకొత్త మొబైల్ లాంచ్.. పూర్తి వివరాలివే..!
Samsung A56: శాంసంగ్ నుంచి 280 ఎంపీ కెమెరాతో త్వరలో మరోకొత్త మొబైల్ లాంచ్.. పూర్తి వివరాలివే..!
by Maddikunta Saikiran |
X
దిశ, వెబ్ డెస్క్: దక్షిణ కొరియా(South Korea)కు చెందిన టెక్ దిగ్గజం, ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ (Samsung) నుంచి మరోకొత్త మొబైల్ త్వరలో గ్లోబల్ మార్కెట్లో(Global Market) లాంచ్ కాబోతుంది. శాంసంగ్ ఏ56(Samsung A56) పేరుతో దీన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ ఫోన్ ను తీసుకురానున్నారని తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ ధరకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. తాజాగా ఈ ఫోన్ కు సంబంధించిన స్పెసిఫికేషన్స్(Specifications)ను సంస్థ ఆన్‌లైన్ లో రివీల్ చేసింది.
శాంసంగ్ ఏ56 ఫోన్ స్పెసిఫికేషన్ల వివరాలు..
- 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను ఇవ్వనున్నారని తెలుస్తోంది.
- 8 జీబీ ర్యామ్+256 జీబీ రోమ్(8GB RAM+256GB ROM)
- 1080 x 2340 రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో ఈ స్క్రీన్‌ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.
- ఇక బ్యాక్ సైడ్ 280 మెగాపిక్సెల్స్‌తో కూడిన ప్రైమరీ కెమెరాలను కలిగి ఉంది. 4కే రిజల్యూషన్‌తో కూడిన వీడియోలను చిత్రీకరించవచ్చు.
- సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 62 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇందులో అమర్చారు.
- శాంసంగ్ ఏ56 ఏకంగా 7600mAh కెపాసిటీ గల బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. లాంగ్ లాస్టింగ్ ఛార్జింగ్‌తో ఈ ఫోన్ పనిచేస్తుందని చెబుతున్నారు.
Advertisement
Next Story