- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్: నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన LVM-3 రాకెట్
by Satheesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇస్రో చేపట్టిన ఎల్వీఎమ్3- M3 రాకెట్ ప్రయోగం సక్సెస్ అయ్యింది. 24.30 గంటల కౌంట్ డౌన్ అనంతరం.. ఆదివారం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఎల్వీఎమ్3- M3 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. వన్ వెబ్‌కు చెందిన 36 ఉపగ్రహాలను ఎల్వీఎం-3 రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్లింది. కాగా, ఈ ప్రయోగం తొలి దశ విజయవంతమైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.
కాగా, ఈ ఎల్వీఎమ్3- M3 రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు.. రాకెట్ బరువు 643 టన్నులు. ఇక ఈ రాకెట్ ఉపగ్రహంలోకి మోసుకెళ్లిన 36 ఉపగ్రహాల మొత్తం బరువు 5805 కిలోలు.
Advertisement
Next Story