- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరలో Lenovo నుంచి కొత్త ట్యాబ్
X
దిశ, వెబ్‌డెస్క్: Lenovo కంపెనీ నుంచి త్వరలో కొత్త మోడల్ ట్యాబ్ మార్కెట్లోకి రాబోతుంది. దీని పేరు ‘Tab M11’. ఇదే వెర్షన్లో వచ్చిన పాత మోడళ్ల కంటే మరిన్ని ఎక్కువ ఫీచర్లతో వస్తుంది. ఇది 1,920 x 1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 11-అంగుళాల LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. MediaTek Helio G88 SoC ప్రాసెసర్ ద్వారా పనిచేసే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 13 తో రన్ అయ్యే ఛాన్స్ ఉంది. ర్యామ్ విషయానికి వస్తే 4GB, 8GB ,12GB RAM వేరియంట్లలో రానుందని ఇటీవల కొన్ని నివేదికలు పేర్కొన్నాయి. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 1TB వరకు పెంచుకోవచ్చు. బ్యాటరీ లైఫ్ పరంగా ఈ మోడల్ 10 గంటల బ్యాటరీ లైఫ్ ఇవ్వనుందని సమాచారం. దీని బరువు 466 గ్రాములు ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను త్వరలో కంపెనీ ప్రకటిస్తుంది.
Advertisement
Next Story