- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trump Vs Kamala: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ షురూ.. స్వల్ప ఆధిక్యంలో డొనాల్డ్ ట్రంప్
దిశ, వెబ్‌డెస్క్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ (US Presidential Election Polling) ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. భారత కాలమానం ప్రకారం ఇవాళ ఉదయం 11.30 వరకు పోలింగ్ ముగియనుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ (Kamal Harris) ఎవరికి వారు విజయంపై ధీమాగా ఉన్నారు. ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ (Counting Process) కూడా ప్రారంభమై తొలి ఫలితాలు కూడా వచ్చేశాయి.
ఫ్లోరిడా, సౌత్ కరోలీనా, అలబామా, మిస్సిసిపి, టెన్నిసీ, ఇండియానా, కెంటకీ, వెస్ట్ వర్జినీయా ఒక్లోహామా రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) విజయం సాధించారు. అదేవిధంగా వెర్మాంట్, మాసచూసెట్స్, రోడ్ ఐలాండ్, కనెక్టికట్, మేరీలాండ్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ (Kamala Harris) విజయకేతనం ఎగురవేశారు. ప్రస్తుతం 120 ఎలక్టోరల్ ఓట్లతో ట్రంప్ లీడింగ్‌లో కొనసాగుతున్నారు. అదేవిధంగా కమలాకు 99 ఎలక్టోరల్ ఓట్లు లభించాయి. ప్రస్తుతం 7 రాష్ట్రాల్లో కమలా హారిస్, 2 రాష్ట్రాల్లో డొనాల్డ్ ట్రంప్ లీడ్‌లో ఉన్నారు.
Read More..
Bomb Threats : అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యం.. పోలింగ్ కేంద్రాలకు బాంబు బెదిరింపులు