- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మార్కెట్లోకి అధునాతన చిప్‌సెట్‌తో Fastrack స్మార్ట్‌వాచ్
దిశ, వెబ్‌డెస్క్: Fastrack కంపెనీ నుంచి కొత్తగా స్మార్ట్‌వాచ్ లాంచ్ అయింది. దీని పేరు ‘Fastrack Limitless FS1’. బ్లూటూత్ కాలింగ్ సపోర్ట్‌తో వచ్చిన ఈ వాచ్ ధర రూ. 1,995. అమెజాన్ ద్వారా అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది రెండు కలర్స్‌లలో లభిస్తుంది. ఇది అధునాతన ATS చిప్‌సెట్ ద్వారా పనిచేస్తుంది.
ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ FS1 స్పెసిఫికేషన్‌లు
స్మార్ట్‌వాచ్ స్కేర్ టైప్‌లో 1.95-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. స్క్రీన్ 240×296 రిజల్యూషన్, 500నిట్స్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. వాకింగ్, రన్నింగ్ తో సహా 100కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు, 150 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లకు సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీని కలిగి ఉంది. దీంతో కాల్స్‌ను రిసీవ్ చేసుకోవచ్చు. ఒత్తిడి, పీరియడ్స్, నిద్రను ట్రాక్ చేస్తుంది.
వాచ్‌లో 300mAh బ్యాటరీని అందించారు. ఇది 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. Android/iOS స్మార్ట్‌ఫోన్‌లకు Fastrack Reflex World యాప్ ద్వారా సులభంగా కనెక్ట్ కావచ్చు. వాయిస్ కంట్రోలింగ్ కోసం ఇన్‌బిల్ట్‌గా అమెజాన్ అలెక్సా సపోర్ట్ కూడా ఉంది. ప్రత్యేకంగా నావిగేషన్ కోసం సైడ్-మౌంటెడ్ బటన్‌ను కలిగి ఉంటుంది.