- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం.. ఏం చేయాలి... ఏం చేయకూడదు?
X
దిశ, వెబ్ డెస్క్: మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారి. 1970లో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణం రోజున సూర్యుడిని పాములు మింగుతాయని పెద్దలు చెబుతారు.
అయితే హిందూ మతం ప్రకారం గ్రహణం సమయం కంటే ముందు సూతకాలం (అశుభకాలంగా) పరిగణనించబడింది. సూర్య గ్రహానికి 12 గంటల ముందు సూత కాలం మొదలవుతుంది. గ్రహణం ముగిసినప్పుడు సూతకాలం ముగిస్తుంది.
ఏం చేయవచ్చు.. ఏం చేయకూడదు
- గ్రహణ సమయంలో పూజలు, పారాయణాలు చేయకూడదు.
- గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని చెబుతారు. గ్రహణం సమయంలో సూర్యుడి నుంచి హానికరమైన కిరణాలు విడుదల అవుతాయని, పుట్టబోయే సమయంలో చెడు ప్రభావం పడుతుందని నమ్ముతారు.
- గ్రహణం సమయంలో కత్తి, సూది, కత్తెర వంటి పదునైన వస్తువులను వినియోగించరు. ఎందుకంటే అశుభమని పెద్దలు చెబుతారు.
- సూర్యగ్రహనం సమయంలో సూర్యుడిని నేరుగా కళ్లతో చూడకూడదు. బైనాక్యూలర్ ద్వారా మాత్రమే చూడొచ్చు.
- గ్రహణ సమయంలో తినడం, తాగడం చేయకూదని చెబుతారు... ఏదైనా తినాలనిపిస్తే వాటిలో తులసి ఆకులు, గడ్డి పరకలు వేసి తినమని చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల నీరు, ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని చెబుతారు.
- గహణం ముగిసిన తర్వాత ఏదైనా నదుల నుంచి తెచ్చిన జలాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలని చెబుతారు. అలాగే ఇంటిని నీటితో శుభ్రం చేసి ఆంజనేయ స్వామిని పూజిస్తారని పెద్దలు చెబుతుంటారు.
Advertisement
Next Story