- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
త్వరపడండి .. రూ.6వేలకే 5జీ స్మార్ట్ ఫోన్, ఆఫర్ కొన్నిగంటలు మాత్రమే!
దిశ, ఫీచర్స్ : స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? తక్కువ ధరకే 5జీ మొబైల్ ఫోన్ వస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారా? మీకోసమే అదరిపోయే ఆఫర్. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోటోరోలో జీ54, 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. ఏకంగా 6వేలకే 5జీ స్మార్ట్ ఫోన్ పొందే అవకాశాన్ని కల్పిస్తుంది.
మోటోరోలా జీ54 స్మార్ట్ ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భాగంగా ఊహకందని డిస్కౌంట్ లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అసలు ధర రూ. 17,999కాగా 27 శాతం డిస్కౌంట్‌లో భాగంగా రూ. 13,999కే వచ్చేస్తుంది. అంతే కాదండోయ్ దీనిపై మొబైల్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తున్నారు. పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ. 7000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఈ లెక్కన ఈ ఫోన్‌ను రూ. 6 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.ఈ మొబైల్‌కు సంబంధిచిన పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే, ఫ్లిప్‌కార్ట్‌కు వెళ్లాల్సిందే.