- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇళ్లు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లు అందజేత
by Shyam |
X
దిశ, మహబూబ్నగర్: మహబూబ్నగర్ పట్టణంలో రోడ్డు విస్తరణలో భాగంగా ప్రభావితమయ్యే భూ యజమానులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీడీఆర్ బాండ్లను అందచేశారు. గురువారం మహబూబ్నగర్ పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం కొంతమందికి నష్టం జరుగుతుందని.. కానీ, వారిని అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జాయింట్ కలెక్టర్, మున్సిపల్ ఛైర్మన్ కోరమోని నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
tag: Minister Srinivas Goud, TDR bonds, Land owners, Mahabubnagar
Advertisement
Next Story