సీఎం జగన్ దళిత ద్రోహి: నారా లోకేశ్

by Anukaran |   ( Updated:2020-08-27 04:47:36.0  )
సీఎం జగన్ దళిత ద్రోహి: నారా లోకేశ్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్ దళిత ద్రోహి అంటూ నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ట్వీట్ చేసిన లోకేశ్ జగన్ పై విమర్శలకు దిగారు. ‘దళితుల పై దమనకాండ కొనసాగిస్తున్న జగన్ దళిత ద్రోహి. 15 నెలల కాలంలో 60 కి పైగా దాడులు. వారానికో దళితుడిని బలితీసుకుంటున్నారు. దళిత యువకుడికి శిరోముండనం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి శిరోముండనం తప్పదు.’ అంటూ నారా లోకేశ్ హెచ్చరించారు.

Advertisement

Next Story