ఉపాధి కూలీలకు వసతులు కరువు

by Shyam |
ఉపాధి కూలీలకు వసతులు కరువు
X

దిశ, మహబూబ్‌నగర్: ఉపాధి హామీ కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు దయాకర్‌రెడ్డి అన్నారు. కూలీలకు పని ప్రదేశాల్లో మాస్కులు, మంచినీటి సౌకర్యం, వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. మక్తల్, అమరచింత, ఆత్మకూరు, భూత్పూర్ మున్సిపాలిటీల పరిధిలోనూ ఉపాధి పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Tags: dayakar reddy, tdp, NREGS, mahabubnagar, ts news

Advertisement

Next Story

Most Viewed