సీఎం జగన్ వెన్నుపోటుదారుడు : బుద్ధా వెంకన్న

by srinivas |
సీఎం జగన్ వెన్నుపోటుదారుడు : బుద్ధా వెంకన్న
X

దిశ, వెబ్‌డెస్క్: ‘వెన్నుపోట్లలో బాత్ రూమ్ పోట్లు వేరయా!’ అంటూ టీడీపీ లీడర్ బుద్ధా వెంకన్న జగన్‌ పై చురకలు వేశారు. సోనియమ్మకి వెన్నుపోటు, వివేకా బాబాయ్ కి బాత్ రూమ్ పోటు. తండ్రీకొడుకులకు రాజకీయభిక్ష పెట్టిన కాంగ్రెస్ పార్టీనే భక్షించిన వెన్నుపోటు దారుడు జగన్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ను నమ్మితే అంతే అంటూ ఢిల్లీలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు ఉమ్మడి నిర్ణయానికి వచ్చారట.. అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

Advertisement

Next Story