- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బైకుల రిలీజ్ కోసం సీఎంకు వినతి
by srinivas |
X
దిశ ఏపీ బ్యూరో: లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో పోలీసులు సీజ్ చేసిన లక్ష బైకులను విడిపించాలని టీడీపీ నేత బొండా ఉమ సీఎం జగన్‌ను కోరారు. ఈ మేరకు ట్విట్టర్ మాధ్యమంగా స్పందించిన ఆయన.. గత 60 రోజుల నుంచి సామాన్యుల వాహనాలను పోలీసులు సీజ్ చేస్తుండటం దారుణమని అభిప్రాయపడ్డారు. లక్ష వాహనాలను పోలీసులు సీజ్ చేశారని ఆయన వెల్లడించారు. వాహనాలు కోల్పోయిన వారు అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు కూడా వెళ్లలేని పరిస్థితి తలెత్తిందని, పోలీసుల అధీనంలో ఉన్న బైక్‌లు తుప్పుపట్టి పోతున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు సామాన్యుల బైక్‌లు విడిపించాలని సీఎంను కోరారు.
Advertisement
Next Story