అదిగో పులి.. ఇదిగో తోక : అచ్చెన్నాయుడు

by srinivas |
అదిగో పులి.. ఇదిగో తోక : అచ్చెన్నాయుడు
X

ఐటీశాఖ పంచనామా వైసీపీ నేతలకు చెంపపెట్టు లాంటిదని టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. ‘‘అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టు’’ వైసీపీ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. బొత్స అసత్య ప్రచారంతో మైకులకు కూడా పూనకం వచ్చి, కానీ చివరకు బొత్సకు ఆయాసమే మిగిలిందని తెలిపారు. వైసీపీ అవినీతి రొచ్చు టీడీపీపై వేస్తే మిగిలేది శ్రీకృష్ణ జన్మస్థానమే అని ఈ మేరకు ఆయన ట్విట్టర్ పోస్ట్ చేశారు.

Advertisement

Next Story