- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇందిరాపార్క్ వద్ద టీడీపీ ధర్నా
X
దిశ, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని నిరసిస్తూ.. ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో గురువారం టీటీడీపీ ధర్నా చేపట్టింది. పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దళితులకు 3 ఎకరాల భూమి ఉద్యోగాల భర్తీ తదితర అంశాలపై టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అరవింద్ కుమార్ గౌడ్, సీనియర్ నాయకులు కొత్తకోట దయాకర రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సాయిబాబా, మాజీ ఎమ్మెల్యేలు తదితర నాయకులు పాల్గొన్నారు.
Tags: tdp dharna, dharna chowk, indira park, hyderabad
Advertisement
Next Story