- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేటీకరించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించినట్టు సమాచారం. అయితే, వైజాగ్ ఉక్కు కార్మాగారాన్ని కొనుగోలు చేసేందుకు టాటా స్టీల్ ఆసక్తి కనబరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని టాటా స్టీల్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ కూడా నిర్దారించారు. విశాఖ ఫ్యాక్టరీ ప్రస్తుతం ఉక్కు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తోంది. దేశంలోనే సముద్ర తీరాన ఉన్న అతిపెద్దదైన సమగ్ర ఉక్కు కర్మాగారంగా విశాఖ ఫ్యాక్టరీ ప్రత్యేకతను చాటుకుంది. కాగా, ఈ డీల్‌కు సంబంధించి త్వరలోనే క్లారిటీ రానున్నట్టు తెలుస్తోంది.
Advertisement
Next Story