- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ బాధ్యత మనందరిపై ఉంది
X
దిశ, వెబ్ డెస్క్: ఎర్ర సంపద అనేది కేవలం శేషా చలం అడవుల్లోనే లభ్యమవుతుందనీ , ప్రపంచంలో మరెక్కడా దొరకదని కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జాతీయ సంపందగా భావించే ఎర్రచందనాన్ని రక్షించుకోవాలని… దాన్ని భావి తరాలకు అందిచాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. ఎర్ర చందనాన్ని అక్రమంగా స్మగ్లర్లు కొల్లగొడుతున్నారని అన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు గతంలో టాస్క్ పోర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు. కొంత కాలంగా ఎర్రచందనం అక్రమ రవాణా పెరిగిపోతోందని, దీనికి అడ్డుకట్ట వేయాలని సీఎం జగన్ కు లేఖ రాసినట్టు చెప్పారు. టాస్క్ పోర్స్‌ను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరినట్టు తెలిపారు. ఈ విషయంలో రాష్ట్రానికి పూర్తిగా సహాయ సహకారాలు అందించేందుకు తాము సిద్దంగా ఉన్నట్టు చెప్పారు.
Advertisement
Next Story