- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాప్సీ మాల్దీవ్స్ ‘బిగిని షూట్’ వైరల్
దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను.. మాల్దీవ్స్ ట్రిప్‌ను సూపర్ డూపర్‌గా ఎంజాయ్ చేసింది. దాదాపు వారం రోజుల వెకేషన్‌లో ప్రతీ మూమెంట్‌ను క్యాప్చర్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది తాప్సీ. వీటిలో ట్రిప్ చివరి రోజున షేర్ చేసిన పోస్ట్ మాత్రం చాలా చాలా ఫన్నీగా ఉంది. సిస్టర్స్ షగున్, ఇవానియాతో కలిసి బిగిని షూట్ అంటూ షేర్ చేసిన వీడియోలో ముగ్గురు కలిసి స్టెప్స్ వేస్తూ, చిల్ అవుతూ సరదాగా గడిపారు. పన్నూస్ మాల్దీవ్స్‌లో ఏం చేశారు? అని క్యాప్షన్ యాడ్ చేసి, ‘తాప్సీ పోస్ట్ చేసిన వీడియోను చూసి నవ్వు ఆపుకోలేకపోతున్నాం’ అంటూ పలువురు సెలెబ్రిటీస్ కామెంట్స్ పెట్టారు.
https://www.instagram.com/p/CGPrg_lJsMI/?igshid=126vj6nc2ezmr
ఆ ఎంజాయ్‌మెంట్‌లో మేము జాయిన్ అయితే బాగుండని కొందరు సెలెబ్రిటీస్ అంటుంటే.. ఇంటర్నెట్‌లో ఈ రోజు ఉన్న బెస్ట్ వీడియో ఇదే అంటూ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో వీడియో షేర్ చేసింది సమంత.
కాగా, అక్టోబర్ 15 నుంచి ‘హసీనా దిల్ రుబా’ షూటింగ్‌లో పాల్గొననుంది తాప్సీ. వినీల్ మాథ్యూ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్, హర్షవర్ధన్ రాణే ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.