- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఘనంగా శారదాపీఠాధిపతి జన్మదిన వేడుకలు
by srinivas |
X
దిశ, విశాఖపట్నం: విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి పుట్టినరోజు వేడుకలు బుధవారం విశాఖలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ పార్లమెంటు సభ్యులు ఎంవివి సత్యనారాయణ, ఇతర ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. అనంతరం స్వామి మాట్లాడుతూ… ఆదిశంకరాచార్యులు వల్ల ఈ పీఠం పురుడుపోసుకుందని, ఇది ఒక ఉపాసన పీఠమని, సుబ్రహ్మణ్యస్వామి నడయాడే పీఠమని తెలిపారు. భారతదేశంలో ఈ పీఠానికి ఎంతో మంది భక్తులు ఉన్నారని, తమ శిష్యులందరినీ శరీర అవయవాలుగా భావిస్తానని స్వరూపానంద పేర్కొన్నారు.
Advertisement
Next Story