- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇండియాలో ఈ అవకాశం ఉండడం నా అదృష్టం అంటున్న స్టార్ హీరోయిన్..
దిశ, సినిమా: బాలీవుడ్ టాలెంటెడ్ హీరోయిన్ స్వరా భాస్కర్ తల్లి పాత్ర పోషించేందుకు వెయిట్ చేయలేకపోతున్నానని ఎగ్జయిట్ అవుతోంది. తానెప్పుడూ పిల్లలు, కుటుంబాన్ని కోరుకుంటానని తెలిపిన స్వర.. ఇండియాలో సింగిల్ ఉమన్ లీగల్‌గా దత్తత తీసుకోవచ్చనే అవకాశాన్ని అదృష్టంగా ఫీల్ అవుతున్నట్లు తెలిపింది. తాను పిల్లలను అడాప్ట్ చేసుకున్న చాలా మంది తల్లిదండ్రులు.. ఒకప్పుడు దత్తత తీసుకోబడి ఇప్పుడు అడల్ట్స్‌గా మారిన చిల్డ్రెన్స్‌ను కూడా కలిశానని చెప్పింది.
తాను కూడా బేబీని అడాప్ట్ చేసుకునేందుకు సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ(CARA)లో అప్లయి చేశానని, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నానని చెప్పింది. ఈ నిర్ణయానికి తన పేరెంట్స్ మద్దతు కూడా ఉందన్న స్వర.. ‘నేను ఇప్పుడు CARAలో కాబోయే పేరెంట్‌గా ఉన్నాను. నిరీక్షణ కాలం చాలా ఎక్కువ అని నాకు తెలుసు. తరచుగా మూడు సంవత్సరాల వరకు ఉంటుంది. కానీ దత్తత తీసుకోవడం ద్వారా పిల్లలకి తల్లిదండ్రులుగా ఉండటానికి నేను వేచి ఉండలేను’ చెప్పింది.