- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కన్నీటి వీడ్కోలు..
by Shyam |
X
‘కలలు కన్నాడు.. కథగా మిగిలిపోయాడు. 34 ఏళ్లకే జీవితాన్ని ముగించి.. ఆప్తులు, అభిమానుల నుంచి సెలవు తీసుకున్నాడు. అనతి కాలంలోనే స్టార్ రేంజ్‌కు ఎదిగి అంతలోనే తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు.
ఆదివారం బాంద్రాలోని తన నివాసంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డ ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్’ అంత్యక్రియలు ముగిశాయి. ముంబై పవన్ హన్స్ శ్మశానవాటికలో జరిగిన అంత్యక్రియలకు కుటుంబంతో పాటు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కూడా హాజరై.. కడసారి నివాళులు అర్పించారు. కృతి సనన్, శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు, వివేక్ ఒబెరాయ్, పూజ చోప్రా, వరుణ్ శర్మ, డైరెక్టర్ అభిషేక్ కపూర్ దంపతులతో పాటు తదితరులు హాజరయ్యారు.
Advertisement
Next Story