- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CBSE ఇంటర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ
by Shamantha N |
X
దిశ, వెబ్‌డెస్క్: సీబీఎస్ఈ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. పరీక్షల నిర్వహణ లేదా? రద్దుపై నిర్ణయం చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీంతో తమ నిర్ణయం చెప్పేందుకు జూన్ 3వ తేదీ వరకూ సమయం ఇవ్వాలని కేంద్రం గడువు కోరింది. దీంతో గడువును మంజూరు చేస్తూ తదుపరి విచారణను జూన్ 3 వ తేదీకి వాయిదా వేసింది. కాగా, దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని రకాల పరీక్షల వాయిదా పడుతూ వస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల నిర్వహణ విషయంలో గత కొన్ని రోజులుగా చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.
Advertisement
Next Story