- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సన్ రైజర్స్‌కు బిగ్ షాక్.. ఆస్పత్రిలో చేరిన లెజెండరీ స్పిన్నర్
X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ అనారోగ్యానికి గురయ్యారు. సడెన్‌గా గుండె సంబంధిత సమస్య రావడంతో చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. అయితే.. ఇప్పటికే వరుస ఓటములతో కష్టాల్లో ఉన్న సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మురళీధరన్ అనారోగ్యం బారినపడటం పెద్దదెబ్బ అనే చెప్పాలి. IPLలో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కి ప్రస్తుతం ఆయన కోచ్‌గా ఉంటున్నారు. కాగా, టెస్టుల్లో 800 వికెట్లు తీసిన ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ రికార్డు సృష్టించాడు. మురళీధరన్.. వన్డేల్లో 534 వికెట్లు తీశాడు. అలాంటి ఆయన ఆస్పత్రి పాలవడంతో క్రికెట్ అభిమానులు, మరీ ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
Advertisement
Next Story