- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న హైదరాబాద్

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2020లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య అబుదాబి వేదికగా సూపర్ ఫైట్ జరుగుతోంది. చివరి మ్యాచ్‌లు ఓటమి చెందిన రెండు జట్లు ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని కసితో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. అయితే చివరి మ్యాచ్‌లో ఘోరంగా విఫలం అయిన కోల్‌కత్తా జట్టు ఈ మ్యాచ్ ఎలాగైనా నెగ్గాలని చూస్తోంది. ఇరు జట్లలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలు సమాన బలాలు కలిగి ఉండగా, ఏ జట్టుపై ఏ జట్టు పై చేయి సాధిస్తుందో వేచి చూడాలి.
Next Story