- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లాడ్జిలో సచివాలయ ఉద్యోగుల ఆత్మహత్య
X
దిశ, వెబ్‌డెస్క్: నెల్లూరు జిల్లా పడారుపల్లి శివార్లలో ఓ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. లాడ్జిలో ఒకే తాడుకు ఇద్దరు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతులు చిట్టమూరు మండలం మెట్టు సచివాలయ ఉద్యోగులు హరీష్, లావణ్యగా గుర్తించారు. గత కొంతకాలంగా హరీష్, లావణ్యలు ప్రేమించుకుంటున్నారు. కాగా, ఇటీవల ఇద్దరికి వేర్వేరు వ్యక్తులతో వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Next Story