- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ న్యూస్… చర్చి వద్ద ఆత్మాహుతి దాడి
by Anukaran |
X
దిశ, వెబ్ డెస్క్: ఇండోనేషియాలో ఆత్మాహుతి దాడి కలకలం రేపింది. సులవేసి ఐలాండ్ లోని రోమన్ క్యాథలిక్ చర్చి వద్ద ఈ దాడి జరిగింది. దక్షిణ సులవేసి ప్రావిన్స్ రాజధాని మకస్సర్ లోని చర్చి వద్ద ఆదివారం కావడంతో భారీగా జనం చేరుకున్నారు. బైక్ పై బాంబులతో అక్కడికి వచ్చిన వ్యక్తి ఆత్మాహుతి దాడి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 9మందికి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని ఆసుపత్రికి తరలించారు. ఉదయం 10:30 గంటల సమయంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. కాగా ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు చర్చి పరిసరాలను తమ అదుపులోకి తీసుకున్నారు. వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
Next Story