- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీబీఐ డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ బాధ్యతల స్వీకరణ
by Shamantha N |
X
న్యూఢిల్లీ : కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నూతన డైరెక్టర్‌గా సుబోధ్ కుమార్ జైస్వాల్ బుధవారం బాధ్యతలు తీసుకున్నారు. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్‌లో సీనియర్ అధికారులు జైస్వాల్‌కు స్వాగతం పలికారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత చిన్నపాటి సమావేశం జరిగింది. సీబీఐ సీనియర్ అధికారులు పలు వివరాలను జైస్వాల్‌కు తెలియజేశారు.
1985 బ్యాచ్ మహారాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారి అయిన జైస్వాల్ ఇప్పటి వరకు సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. గడ్చిరోలి ఎస్పీ, యాంటీ టెర్రరిజం అదనపు సీపీ, ముంబై సీపీ, మహారాష్ట్ర డీజీపీ సహా పలు విభాగాల్లో కీలక సేవలందించారు. ముఖ్యంగా కౌంటర్ టెర్రరిజం(లెఫ్ట్ వింగ్ ఎక్స్‌ట్రీమిజం), వీవీఐపీ సెక్యూరిటీ వంటి వాటిలో మంచి అనుభవమున్నది.
Advertisement
Next Story