- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కడ సబ్జెక్ట్‌గా శృంగారం.. విద్యార్థులకు సెక్స్‌పై ప్రాక్టికల్స్!
దిశ, డైనమిక్ బ్యూరో : విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఎంతో నేర్చుకోవాలని తహతహలాడుతుంటారు. తెలియని విషయాన్ని టీచర్లను అడిగి తెలుసుకుంటారు. వయసు పెరిగే కొద్ది విద్యార్థి ఆలోచనల్లో మర్పు వచ్చి బయాలజీ సబ్జెక్ట్‌ని ఇంట్రెస్టింగ్‌గా వింటుంటారు. మరి స్కూలింగ్ పూర్తి చేసి కాలేజీ వచ్చాక ఇక వారి ఆలోచనలకు హద్దుఅదుపు ఉంటుందా? వయస్సు పెరిగేకొద్ది విద్యార్థులు తెలుసుకోవాలనుకునే విషయాల్లోనూ మార్పు చెందడం సహజం. అయితే వారి ఆలోచనలు తగ్గట్టుగానే శృంగారం మీద ఓ సబ్జెక్ట్ ఉందని, దానిలోనూ ప్రాక్టికల్స్ నిర్వహించే కాలేజీ గురించి తెలుసా?.
ఇంగ్లండ్‌లోని డర్హామ్ యూనివర్శిటీ శృంగారాన్ని సబ్జెక్ట్‌గా చెబుతూ.. ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ఈ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు కొందరు వేశ్యలుగా పనిచేస్తుండగా.. వారికి మద్దతుగా ఉండేందుకు శిక్షణ ఇస్తున్నారు. వేశ్యగా పని చేస్తున్నప్పుడు సురక్షితంగా ఎలా ఉండాలనే దానిపై విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సులను అందించారు. అయితే, దీనికి సంబంధించి ప్రాక్టికల్ సెషన్ కూడా అందుబాటులోకి తీసుకురావాలని విద్యార్థుల నుంచి డిమాండ్ రావడంతో త్వరలో ప్రాక్టికల్స్ కూడా జరగనున్నట్లు యూనివర్సిటీ తెలిపింది.
అఖండ సినిమాలోని ఆ ఎద్దుల చరిత్ర ఏంటంటే?
- Tags
- England